TS ICET And LAWCET 2022 : టీఎస్ ఐసెట్‌, లాసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

0
(0)

TS ICET And LAWCET 2022 : TS ICET And LAWCET 2022: టీఎస్ ఐసెట్‌, లాసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్, పీజీ లాసెట్‌ దరఖాస్తు గడువును ఆలస్య రుసుముతో వచ్చే నెల 5 వరకు చెల్లించవచ్చని లాసెట్‌ కన్వీనర్‌ జీబీ రెడ్డి తెలిపారు. ఇకపై గడువు పొడిగించలేమని ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.

amazon affiliate links

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం (2022–2023)లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అపరాధ రుసుము లేకుండా జూలై 4 వరకు గడువు పొడిగించినట్లు టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్‌ కె.రాజిరెడ్డి సోమవారం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా సోమవారంతో గడువు ముగియడంతో మరోసారి పొడిగించినట్లు పేర్కొన్నారు. టీఎస్‌ ఐసెట్‌ను జూలై 27, 28 తేదీల్లో మూడు సెషన్‌లలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

TS ICET And LAWCET 2022: టీఎస్ ఐసెట్‌, లాసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

How useful was this post?

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this post.

Leave a Comment

GSSSB Clerk Call Letter 2024 Released: Direct Group 4 Admit Card Download Link UPSC Recruitment 2024: Apply Online for 147 Specialist Engineer & Other Posts RRB Technician Application 2024: Apply Online for 9144 Posts at rrbapply.gov.in