F3 Movie Review: ఎఫ్3 మూవీ ప్రీమియర్ షో టాక్… మూవీ హిట్టా ఫట్టా!

0
(0)

సక్సెస్ ఫుల్ చిత్రాలకు సీక్వెల్స్ కామన్. సదరు సీక్వెల్స్ పై అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. 2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఎఫ్2కి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 నేడు విడుదలైంది. వెంకటేష్-వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ ప్రీమియర్ షో టాక్ వచ్చేసింది.

Sequels are common to successful films. The speculations on the sequels are also huge. The F3, a sequel to the 2019 wallpaper

winner F2, was released today. Complete comedy entertainer premiere show talk directed by Anil Ravipudi as Venkatesh-Varun Tej’s multistarrer.

కామెడీ చిత్రాలకు బలమైన కథ అవసరం లేదు. పెద్దగా లాజిక్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. సన్నివేశాలు, పాత్రలు, మాటలు ప్రేక్షకులకు నవ్వు తెప్పించాయా లేదా అన్నదే మేటర్. సక్సెస్ ఫుల్ ఎఫ్2 చిత్రంలో కూడా మనకు చెప్పుకోదగ్గ కనిపించదు. ఎఫ్3 కూడా అంతే.. మధ్యతరగతి జనాలు కోరుకునే పెద్ద ఇల్లు, కార్లు, నగలు, లగ్జరీలు… అవి తీర్చుకోవడానికి కావలసిన డబ్బుల కోసం వెంపర్లాట… ఇదే ఎఫ్3 (F3 Movie Review) మూవీ కథ. డబ్బు చుట్టూ పాత్రల ప్రయాణం సాగుతుంది. 

Comedy films do not need a strong story. No need to follow logic at large. It does not matter if the scenes, the characters, the words make the audience laugh or not. Even in the successful F2 movie we don’t look remarkable. F3 is the same .. The big house, cars, jewelry, luxuries that middle class people want … the frenzy for the money they want to pay for … This is the story of the F3 (F3 Movie Review) movie. The journey of the characters revolves around money.

సక్సెస్ ఫుల్ చిత్రాలకు సీక్వెల్స్ కామన్. సదరు సీక్వెల్స్ పై అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. 2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఎఫ్2కి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 నేడు విడుదలైంది. వెంకటేష్-వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ ప్రీమియర్ షో టాక్ వచ్చేసింది.

 డబ్బుల కోసం జనాలు పడే పాట్లు అనే నేపథ్యంలో సాగే ఎఫ్3 (F3 Movie) చాలా వరకు సక్సెస్ అన్న మాట వినిపిస్తుంది.  కామెడీ తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ గా చెప్పుకునే అనిల్ రావిపూడి రాసుకున్న సన్నివేశాలు, మాటలు, పాత్రలు, వాటి బిహేవియర్ హాస్యం పంచింది. ముఖ్యంగా వెంకటేష్, వరుణ్ (Varun Tej) కామెడీ టైమింగ్ బాగుంది అంటున్నారు. 
 

ఫస్ట్ హాఫ్ చాలా ఆహ్లాదంగా సాగిపోతుంది. ఎఫ్2 మాదిరి వెంకీ-వరుణ్ కాంబినేషన్ మరో మారు హిట్ అంటున్నారు. అదే సమయంలో అనిల్ రావిపూడి ఈ చిత్రంలో చాలా ప్రయోగాలు చేశాడంటున్నారు. వెంకీ నారప్ప, వరుణ్ వకీల్ సాబ్ గెటప్స్ లో కనిపించడం లాంటివన్నమాట. తమన్నా(Tamannah), మెహ్రీన్ గ్లామర్, కామెడీ పర్లేదన్న మాట వినిపిస్తోంది.

జాతి రత్నాలు, డీజే టిల్లు చిత్రాల ప్రభావం ఆయనపై పడి ఉండవచ్చు. ఈ కారణం చేతనేమో అదే తరహా కామెడీ ఆయన ఎఫ్3 మూవీలో ట్రై చేసినట్లు తెలుస్తుంది. ఇది ఓ సెక్షన్ ఆడియన్స్ కి నచ్చితే మరో సెక్షన్ కి రొటీన్ అన్న భావన కలిగిస్తుంది. 

ఇక కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి పూజాతో స్పెషల్ సాంగ్ చేయించారు. ఈ పాట గురించి ఒక్కరు ప్రస్తావించడం లేదు. మ్యూజిక్ తో పాటు టేకింగ్ కూడా ఆకట్టుకోలేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కనీసం పూజా గ్లామర్ గురించి ఒక్కరూ ట్వీట్ చేయలేదు. 

How useful was this post?

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this post.

Leave a Comment

GSSSB Clerk Call Letter 2024 Released: Direct Group 4 Admit Card Download Link UPSC Recruitment 2024: Apply Online for 147 Specialist Engineer & Other Posts RRB Technician Application 2024: Apply Online for 9144 Posts at rrbapply.gov.in