F3 Movie Review: ఎఫ్3 మూవీ ప్రీమియర్ షో టాక్… మూవీ హిట్టా ఫట్టా!

సక్సెస్ ఫుల్ చిత్రాలకు సీక్వెల్స్ కామన్. సదరు సీక్వెల్స్ పై అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. 2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఎఫ్2కి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 నేడు విడుదలైంది. వెంకటేష్-వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ ప్రీమియర్ షో టాక్ వచ్చేసింది. Sequels are common to successful films. The speculations on the sequels are also huge. The … Read more